Manager Posts in National Housing Bank: 43 డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్(స్కేల్ 7)-01, డిప్యూటీ జనరల్ మేనేజర్(స్కేల్4)-01, అసిస్టెంట్ జనరల్ మేనేజర్(స్కేల్ 5)-01, డిప్యూటీ మేనేజర్(స్కేల్ 2)-04, అసిస్టెంట్ మేనేజర్(స్కేల్ 1)-17, కాంట్రాక్టు పోస్టులు(చీఫ్ ఎకనామిస్ట్/ఎస్‌ఏడీ/ఎస్‌పీఎఫ్‌వో/పీఎఫ్‌వో)-19.
అర్హత: పోస్టును అనుసరించి సీఏ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.10.2023
వెబ్‌సైట్: https://nhb.org.in/
చదవండి: RBI Notification 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు.. ప్రాక్టీస్‌తోనే సక్సెస్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 18,2023 |
Experience | 1 year |
For more details, | Click here |