Skip to main content

Andhra Pradesh Jobs: జీజీహెచ్‌ ఒంగోలులో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఒంగోలులోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్, డి–అడిక్షన్‌ సెంటర్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
various jobs in ggh ongole andhra pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌/ఎంబీబీఎస్‌ డాక్టర్‌–01, వార్డ్‌ బాయ్స్‌–01, కౌన్సిలర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, ఎనిమిదో తరగతి, డిగ్రీతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు సైకియాట్రిస్ట్‌కు రూ.60,000, వార్డు బాయ్స్‌కు రూ.13,000, కౌన్సిలర్‌కు రూ.17,500.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్,ఒంగోలు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.08.2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: కృష్ణా జిల్లాలో ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date August 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories