Skip to main content

Andhra Pradesh Jobs: కృష్ణా జిల్లాలో ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయం.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
E-District Manager Posts in Krishna District Andhra Pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీసీఏ, బీఎస్సీ, బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,500 చెల్లిస్తారు
పని ప్రదేశం: కలñ క్టరేట్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను కలెక్టరేట్, మచిలీపట్నం,కృష్ణా జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.08.2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories