APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, విజయనగరం ఆసుపత్రుల్లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
విజయనగరం జిల్లా ఆసుపత్రి ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్–01, పోస్ట్‌మార్టం అసిస్టెంట్–01, ఆడియోమెట్రీషియన్–02.
అర్హత: పదో తరగతి, నర్సింగ్ ఆర్డెర్లీ సర్వీస్, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–42ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్
సర్వీసెస్, జిల్లా ఆసుపత్రి, విజయనగరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.06.2022
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
చదవండి: Asst. Professor Jobs 2022: AP డీఎంఈలో 54 పోస్టులు.. నెలకు రూ.92,000 వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |