Skip to main content

Asst. Professor Jobs 2022: AP డీఎంఈలో 54 పోస్టులు.. నెలకు రూ.92,000 వేతనం..

Assistant ‌Professor posts in DME AP

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ).. డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 54(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–24, లేటరల్‌ ఎంట్రీ–30).
విభాగాలు: రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌ /డీఎం /ఎంసీహెచ్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. క్లినికల్‌ స్పెషాలిటీ అభ్యర్థులు తప్పనిసరిగా ఏడాది సీనియర్‌ రెసిడెన్సీ చేసి ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.92,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పీజీ డిగ్రీ/సూపర్‌ స్పెషాలిటీ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూ మార్కులు లేవు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, హనుమాన్‌పేట, విజయవాడ–520003, ఏపీ చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 14.06.2022
దరఖాస్తులకు చివరితేది: 28.06.2022

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification GRADUATE
Last Date June 28,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories