APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, తిరుపతి జిల్లాలో వివిధ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు
టెక్నికల్ అసిస్టెంట్:
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్ /మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటాఎంట్రీ ఆపరేటర్:
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్:
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్‌కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జీటీ రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.
వెబ్‌సైట్: https://tirupati.ap.gov.in/
చదవండి: Assistant Professor Jobs in NIT AP: నిట్ ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |