Skip to main content

Specialist Jobs: టీవీవీపీ ఆసుపత్రులు, హైదరాబాద్‌లో 66 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

TVVP Recruitment

హైదరాబాద్‌లోని ప్రోగ్రామ్‌ ఆఫీస్‌ కార్యాలయం(హెచ్‌ఎస్‌-ఐ).. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన సీఏఎస్‌(స్పెషలిస్ట్‌లు), జీడీఎంవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 66
పోస్టుల వివరాలు: సీఏఎస్‌(స్పెషలిస్ట్‌లు)- ఓ అండ్‌ బీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, ఆర్థో, జీడీఎంవో.
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఎస్‌-ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ఖైరతాబాద్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.09.2022

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/

చ‌ద‌వండి: Senior Resident Jobs: సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్, న్యూఢిల్లీలో 434 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories