Senior Resident Jobs: సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీలో 434 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
న్యూఢిల్లీలోని వీఎంఎం కాలేజ్-సఫ్దర్‌జంగ్ హాస్పిటల్.. వివిధ విభాగాల /స్పెషాలిటీలలో రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 434
విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, క్యాన్సర్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, హెమటాలజీ, ల్యాబ్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరోఫికల్ సర్జరీ, న్యూరోఫాలజీ, ఆర్థోపెడిక్స్ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెడికల్ సూపరింటెండెంట్, వీఎంఎం కాలేజ్-సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.09.2022
వెబ్‌సైట్: http://www.vmmc.sjh.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |