Skip to main content

CCRH Recruitment 2022: సీసీఆర్‌హెచ్, న్యూఢిల్లీలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

CCRH Recruitment

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి.. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ జనరల్, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి, 61-65, ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, డిబియోక్‌ ఎదురుగా, జనక్‌పురి, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://www.ccrhindia.nic.in/

చ‌ద‌వండి: VIMS Visakhapatnam Recruitment: 69 పారా మెడికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories