Skip to main content

TSWREIS Recruitment 2022: తెలంగాణ గురుకులాల్లో 149 సబ్జెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

TSWREIS Recruitment 2022 For Subject Associate Posts

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌తోపాటు ఐఐటీ–జేఈఈ(మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌), నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్‌టైం సబ్జెక్ట్‌ అసోసియేట్‌ ఖాళీల నియమాకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 149
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: గణితం–26, భౌతిక శాస్త్రం–29, రసాయన శాస్త్రం–32, వృక్షశాస్త్రం–30, జంతుశాస్త్రం–32.
అర్హత: పీజీ, బీఈడీ, జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి బోధించడంలో అనుభవం అవసరం.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.07.2022
పరీక్ష తేది: 31.07.2022
డెమో/ఇంటర్వ్యూ తేది: 08.08.2022

వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs: ఎయిమ్స్, బీబీనగర్‌లో 94 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 23,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories