Skip to main content

Faculty Jobs: ఎయిమ్స్, బీబీనగర్‌లో 94 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

AIIMS Bibinagar recruitment 2022 For 94 Faculty Jobs

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, బీబీనగర్‌.. వివిధ విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: ప్రొఫెసర్‌–29, అడిషనల్‌ ప్రొఫెసర్‌–11, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–18, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–36.
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఓబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ తదితరాలు.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్‌ డీఎం ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌/అడిషనల్‌ ప్రొఫెసర్‌కు 58ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రెగ్యులేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in

చ‌ద‌వండి: Teaching Jobs: నవోదయ విద్యాలయ సమితి, నోయిడాలో 1616 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 25,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories