TSWREIS Recruitment 2022: సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు..
సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీఎస్సీ(ఆనర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులో గెస్ట్ ఫ్యాకల్టీగా బోధించేందుకు అర్హత ఉన్న మహిళా అభ్యర్ధుల నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీడిజైన్(టెక్స్‌టైల్ డిజైన్/ఫ్యాషన్ టెక్నాలజీ)ఉత్తీర్ణతతోపాటు 23 ఏళ్ల పని అనుభవం లేదా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్/ఫ్యాషన్ డిజైన్), ఎం టెక్(కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.08.2022
ఇంటర్వ్యూ తేది: 05.09.2022
వెబ్‌సైట్: https://tswreis.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 24,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |