Driver Operator Jobs: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీలో 225 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 225
అర్హత: ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. లేదా పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్/మెకానిక్ మోటార్ వెహికల్/మెకానిక్ డీజిల్/ఫిట్టర్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ హెచ్‌ఎంవీ లైసెన్స్‌తోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21–25 ఏళ్ల మధ్య ఉండాలి. 20.05.2022 ప్రకారం– ప్రభుత్వ యూనిఫాం సర్వీసులకు మరో ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఇచ్చింది.
జీతం: నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్స్, డ్రైవింగ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. డ్రైవింగ్ టెస్ట్, రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.05.2022
వెబ్‌సైట్: https://www.tslprb.in
చదవండి: TS Police Jobs Apply : పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు.. చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |