Skip to main content

Andhra Pradesh Jobs 2023: జీజీహెచ్, అనంతపురం జిల్లాలో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఉమ్మడి అనంతపురం జిల్లా ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ.. కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract Basis Jobs  Apply Now for District Health Positions  Government Job Openings Outsourcing Jobs in GGH Anantapur   Anantapur Health Department Medical Staff Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 72
వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల/సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (అనంతపురం), ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌(అనంతపురం), కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (అనంతపురం).
పోస్టులు: ల్యాబ్‌ అటెండెంట్స్, నర్సింగ్‌ ఆర్డర్లీ, అటెండర్, డెంటల్‌ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, అనంతపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 04.12.2023.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification 10TH
Last Date December 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories