Skip to main content

Telangana Jobs 2022: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 42 పోస్టులు.. నెలకు రూ.35,000 వ‌ర‌కు వేతనం..

TS WDSC Recruitment 2022 For TGT, SGBT teacher Jobs

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో  దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ)–15, ఎస్‌జీబీటీ టీచర్లు–15, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు–02, వార్డెన్లు–10.

పని ప్రదేశాలు: 
కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాలలు.
కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలలు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాలు.

అర్హత: ఇంటర్మీడియట్, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈడీ, స్పెషల్‌ డీఈడీ (హెచ్‌హెచ్‌ /వీహెచ్‌), స్పెషల్‌ బీఈడీ(వీహెచ్‌/హెచ్‌హెచ్‌), ఎంఏ(సోషల్‌ వర్క్‌/సోషియాలజీ), డీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. ఆంగ్ల మాధ్యమ బోధనా రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 44 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: wdsc2021recruitment@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 14.07.2022

వెబ్‌సైట్‌: https://wdsc.telangana.gov.in/

చ‌ద‌వండి: Telangana Govt Jobs 2022: 1326 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date July 14,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories