Skip to main content

AP Govt Jobs: ఏపీ భూగర్భ జలం, జల గణన శాఖలో 74 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

AP Govt Jobs

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం, జల గణన శాఖ.. ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 74
అర్హత: డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌)తోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 31.03.2022 నాటికి 35ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000(టూర్‌ అలవెన్స్‌ నెలకు రూ.5000)

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు అవసరమైన సర్టిఫికేట్‌లు సంబంధిత జిల్లాల భూగర్భ జల అధికారులకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.09.2022
ఇంటర్వ్యూ తేది: 11.10.2022
వేదిక: సంబంధిత జిల్లా భూగర్భ జల, జల గణన శాఖ అధికారి కార్యాలయం.

వెబ్‌సైట్‌: https://www.apsgwd.ap.gov.in/

చ‌ద‌వండి: TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 833 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date September 30,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories