Skip to main content

District Court Recruitment 2023: జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మచిలీపట్నంలోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్‌ (పర్సనల్‌ అసిస్టెంట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Principal District Court Recruitment  Stenographer Jobs in Krishna District Court   Job Opportunity  Recruitment Notice for Stenographer Position

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: డిగ్రీ, హయ్యర్‌ గ్రేడ్‌ ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,500.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్, మౌఖిక ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 20.12.2023.

వెబ్‌సైట్‌: https://krishna.dcourts.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs 2023: వైఎస్సార్‌ జిల్లా డీసీహెచ్‌ఎస్‌లో 208 పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification GRADUATE
Last Date December 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories