Skip to main content

Government Medical College Kadapa: 45 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కడప గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌.. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Resident Posts in Kadapa Government Medical College

మొత్తం పోస్టుల సంఖ్య: 45
విభాగాలు: గైనకాలజీ, అనెస్తీషియా, రేడియో డయాగ్నోసిస్, సైకి యాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్,అనాటమీ తదితరాలు.
అర్హత: మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(డీఎం/ఎంసీహెచ్‌/ఎండీ/ఎంఎస్‌ /డీఎన్‌బీ).

ఎంపిక విధానం: పీజీలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.08.2023.
రిక్రూట్‌మెంట్‌ వాక్‌ ఇన్‌ తేది: 21.08.2023.
కౌన్సెలింగ్‌ స్థలం: కౌన్సెలింగ్‌ హాల్, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్, కడప.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

చ‌ద‌వండి: India Post Recruitment 2023: ఏ పరీక్ష లేకుండానే 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. పదో తరగతి పాస్ అయితే చాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date August 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories