Skip to main content

Revenue Jobs 2023: ప్రకాశం జిల్లాలో ఈ–డివిజనల్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఒంగోలులోని కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయం.. కనిగిరి రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ఈ–డివిజనల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
E Divisional Manager Posts in AP Revenue Department

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీసీఏ/బీఎస్సీ/బీఈ, బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.10.2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

చ‌ద‌వండి: Paramedical Posts: ప్రభుత్వాసుపత్రుల్లో 56 పారా మెడికల్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories