Skip to main content

Paramedical Posts: ప్రభుత్వాసుపత్రుల్లో 56 పారా మెడికల్‌ పోస్టులు

అనంతపురం ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ.. అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Staff Applying for Contract Positions, Paramedical Posts in Govt Hospital,Contract and Outsourcing Positions,Healthcare Job Opportunities in Anantapur

మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2–02, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2–02, రేడియోగ్రాఫర్‌–01, థియేటర్‌ అసిస్టెంట్‌–08, ల్యాబ్‌ అటెండెంట్‌–02, పోస్ట్‌ మార్టమ్‌ అసిస్టెంట్‌–03, మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌/రికార్డ్‌ అసిస్టెంట్‌–02, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ జీడీఏ/ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వో–28, ఆఫీస్‌ సబార్డినేట్‌–01, ప్లంబర్‌–05, ఎలక్ట్రీషియన్‌–01, ఆడియో 
మె­ట్రీషియన్‌/ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐ­టీఐ,డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్‌ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అనంతపురంలోని హాస్పిటల్‌ సర్వీసస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: కృష్ణా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories