Skip to main content

Andhra Pradesh Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ.. కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కృష్ణా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Machilipatnam Job Vacancies, Contract Employment Opportunities, Contract/Outsourcing Jobs in Govt Hospitals,Government Job Openings

మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్‌–02, స్టాఫ్‌ నర్స్‌–24, మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌–08, మెడికల్‌ ఆఫీసర్‌–10, ఎల్‌జీఎస్‌–04, సపోర్టింగ్‌ స్టాఫ్‌–03, సెక్యూరిటీ గార్డ్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సర్టిఫికేట్‌ కోర్సు,జీఎన్‌ఎం/బీఎస్సీ న­ర్సింగ్, బీపీటీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణుౖలñ ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్‌బడ్డి సెంటర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/

చ‌ద‌వండి: APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్‌ సప్లైస్, తిరుపతి జిల్లాలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories