Andhra Pradesh Jobs: శ్రీకాకుళం జిల్లాలో పీపీఎం కోఆర్డినేటర్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
Sakshi Education
శ్రీకాకుళం జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీపీఎం కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీజీతోపాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, ద్విచక్ర వాహనాన్ని నడపగలగాలి.
వేతనం: నెలకు రూ.28,980.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును టీబీ కంట్రోల్ ఆఫీస్, రూమ్ నెం.24,హాస్పిటల్(జీజీహెచ్), బలగ, శ్రీకాకుళం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.08.2023.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Jobs: జీజీహెచ్ ఒంగోలులో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | August 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |