Skip to main content

Paramedical Jobs: డీఎంహెచ్‌వో, నెల్లూరులో పారామెడికల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Government Medical Facility in Nellore  Paramedical Jobs in GGH Nellore    Government Medical College Nellore

మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: ఓటీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, అనెస్తీషియా టెక్నీషియన్, క్లినికల్‌ సైకాలజిస్ట్, బయో మెడికల్‌ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, నెల్లూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.12.2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ బీబీనగర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date December 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories