AP Govt Jobs: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్-01, బ్లాక్ కోఆర్డినేటర్-09.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.18,000, బ్లాక్ కోఆర్డినేటర్‌కు రూ.20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.
వెబ్‌సైట్: https://palnadu.ap.gov.in/
చదవండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టులు... ఎంపిక విధానం...
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 28,2023 |
Experience | 2 year |
For more details, | Click here |
Tags
- AP Govt jobs
- WDCW Recruitment 2023
- Palnadu District Jobs
- state govt jobs
- Project Assistant jobs
- Block Coordinator Jobs
- Andhra Pradesh Jobs
- Govt Jobs
- Jobs
- latest notifications
- New Vacancy 2023
- Employment News
- Palnadu District Jobs
- Women and Child Welfare
- Empowerment Opportunities
- Official Office Vacancies
- Contract Basis Positions
- Job Application Process
- Recruitment notice
- Empowerment Programs
- Contract Employment
- Career Opportunities
- latest jobs in 2023
- sakshi education jobnotifications