Skip to main content

Outsourcing Jobs: వైఎస్సార్‌ జిల్లాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కడపలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(డీసీహెచ్‌ఎస్‌), జిల్లా హాస్పిటల్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Outsourcing Jobs in YSR district

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, రేడియోగ్రాఫర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి డీఎంఎల్‌టీ/బీఎస్సీ ఎంఎల్‌టీ, సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ కార్యాలయం, డీఎస్‌హెచ్‌(ఏపీవీవీపీ), కడప, ఓ బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప,  వైఎస్సార్‌ జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

చ‌ద‌వండి: Part Time Jobs: ఆకాశవాణి, విజయవాడలో పార్ట్‌ టైమ్‌ కరస్పాండెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories