Skip to main content

Part Time Jobs: ఆకాశవాణి, విజయవాడలో పార్ట్‌ టైమ్‌ కరస్పాండెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ.. వివిధ జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్‌ టైమ్‌ కరస్పాండెంట్‌(పీటీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Part Time Correspondent (PTC) Recruitment, District-Wise PTC Openings at Prasar Bharati Vijayawada, Part Time Correspondent Jobs in Akashvani, Vijayawada, Join Akashavani Vijayawada as a Part Time Correspondent,

జిల్లాలు: విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, విజయవాడ-అమరావతి.
అర్హత: డిగ్రీతో పాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీ­సం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్‌/వర్డ్‌ ప్రాసెసింగ్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను హెడ్‌ ఆఫ్‌ ఆఫీస్, ఆకాశవాణి, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.

వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: నెల్లూరు జిల్లా మత్స్య శాఖలో 30 సాగరమిత్ర పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 30,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories