Skip to main content

AP Govt Jobs: నెల్లూరు జిల్లా మత్స్య శాఖలో 30 సాగరమిత్ర పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎస్సీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా మత్స్య శాఖ.. ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sagaramitra Posts in Nellore District Fisheries Department

మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత: డిగ్రీ(ఫిషరీస్‌ సైన్స్‌/మెరైన్‌ బయాలజీ/జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమిషనల్‌ ఆఫ్‌ ఫిషరీస్, నెల్లూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.10.2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చ‌ద‌వండి: Revenue Jobs 2023: ప్రకాశం జిల్లాలో ఈ–డివిజనల్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories