Skip to main content

NHM Recruitment 2022: ఎన్‌హెచ్‌ఎం, తెలంగాణలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.30 వేల వేతనం..

NHM Telangana

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం), తెలంగాణలో.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: డిస్ట్రిక్‌ డేటా మేనేజర్‌(డీడీఎం)–23, డిస్ట్రిక్‌ అకౌంట్‌ మేనేజర్‌–06.

డిస్ట్రిక్‌ డేటా మేనేజర్‌(డీడీఎం):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ /ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 
వయసు: 34 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.30,000 చెల్లిస్తారు.

డిస్ట్రిక్‌ అకౌంట్‌ మేనేజర్‌(డీఏఎం): 
అర్హత: ఎంబీఏ(ఫైనాన్స్‌)/ఎంకాం ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 34 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, ప్రొఫైల్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022

వెబ్‌సైట్‌: https://tsnhm.cgg.gov.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories