Skip to main content

NHM Recruitment 2022: ఎన్‌హెచ్‌ఎం, తూర్పు గోదావరి జిల్లాలో 117 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

East Godavari District

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం).. ప్రోగ్రామ్‌ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 117
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్లు, సోషల్‌ వర్కర్, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్‌ సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 19.02.2022

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 19,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories