Medical Officer Posts: తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
తూర్పుగోదావరి జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్03, ఏఆర్‌టీ స్టాఫ్ నర్స్03, ఎల్‌ఏసీ ప్లస్ స్టాఫ్ నర్స్02, ఏఆర్‌టీ కౌన్సిలర్03,ఏఆర్‌టీ ల్యాబ్ టెక్నీషియన్02,ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్01
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్,బీఎస్సీ నర్సింగ్,డిగ్రీ,పీజీ,డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్యఅధికారి కార్యాలయం, కాకినాడ,కాకినాడ జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 19.08.2022
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs: పశ్చిమగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |