Medak District Court Recruitment 2022: మెదక్ కోర్టులో 12 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సీనియర్ సూపరింటెండెంట్-01, సీనియర్ అసిస్టెంట్-01, స్టెనోగ్రాఫర్‌గ్రేడ్3-01, జూనియర్ అసిస్టెంట్‌లు-02, డ్రైవర్-01, టైపిస్ట్-02, ఆఫీస్ సబార్డినేట్-04.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, మెదక్-502110 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.11.2022
వెబ్‌సైట్: https://districts.ecourts.gov.in/
చదవండి: Army Jobs: ఆర్మీలో 419 పోస్టులు.. రాత పరీక్ష ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |