Telangana Jobs 2022: మహబూబ్‌నగర్ బస్తీ దవాఖానాల్లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మహబూబ్‌నగర్ వైద్యారోగ్యశాఖ ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన బస్తీ దవాఖానాల్లో వివిధ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్–02, స్టాఫ్ నర్సులు–02, సపోర్టింగ్ స్టాఫ్–02.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత విభాగం, డీఎం–హెచ్‌వో కార్యాలయం మహబూబ్ నగర్ చిరునామకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
వెబ్‌సైట్: https://mahabubnagar.telangana.gov.in/
చదవండి: Telangana Govt Jobs 2022: వైద్యారోగ్య శాఖలో 1326 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |