Skip to main content

Andhra Pradesh Jobs: జిల్లా గ్రంథాలయ సంస్థ, వైజాగ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విశాఖపట్నంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
librarian jobs in visakhapatnam, Andhra Pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: గ్రేడ్‌–3 లైబ్రేరియన్‌–07, రికార్డ్‌ అసిస్టెంట్‌–01, లైబ్రరీ హెల్పర్‌–04.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఏదైనా yì గ్రీ, సీఎన్‌ఐఎస్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, రామా టాకీస్‌ దగ్గర, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/

చ‌ద‌వండి: SSC Notification 2023: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date July 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories