Paramedical Jobs in AP: పాడేరు జీజీహెచ్‌లో 256 పారామెడికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 256
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, అనెస్తీషియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, డెంటల్ టెక్నీషియన్, తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 11.12.2023.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ బీబీనగర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- GGH Recruitment 2023
- state govt jobs
- Paramedical Jobs
- Outsourcing Jobs
- Outsourcing Jobs in Andhra Pradesh
- Andhra Pradesh Govt Jobs 2023
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- ContractBasisJobs
- GovernmentHospital
- HealthcareRecruitment
- GovernmentJobs
- latest jobs in 2023
- sakshi education job notifictions