Skip to main content

ICAR-IIOPR Recruitment 2022: పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.25,000 వ‌ర‌కు వేతనం..

ICAR-IIOPR Recruitment

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో ఐకార్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌(ఐఐఓపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌-1, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/గ్రాడ్యుయేషన్‌ (అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21-45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేది: 23.09.2022

వెబ్‌సైట్‌: https://iiopr.icar.gov.in/

 

చ‌ద‌వండి: Senior Research Fellow Jobs: ఐఐఓపీఆర్‌పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories