Skip to main content

Senior Research Fellow Jobs: ఐఐఓపీఆర్‌పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

ICAR-IIOPR Recruitment

ఆంధ్రపదేశ్‌ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌(ఐఐఓపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 10
విభాగాలు: అగ్రికల్చర్‌/బయోటెక్నాలజీ/హార్టికల్చర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌ పరీక్ష అర్హత సాధించాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 09.09.2022 నుంచి 22.09.2022 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

వెబ్‌సైట్‌: https://iiopr.icar.gov.in/

 

చ‌ద‌వండి: DRDO Recruitment: 1901 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories