Telangana Govt Jobs 2022: రంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో హెల్త్ విజిటర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
రంగారెడ్డి జిల్లా వైద్యఆరోగ్య అధికార కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన జిల్లా స్థాయిలో హెల్త్ విజిటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: డీఆర్‌టీబీ సెంటర్ కౌన్సిలర్–01, ట్యుబర్కులోసిస్ హెల్త్ విజిస్టర్–02.
అర్హత: ఇంటర్(సైన్స్), బీఎస్సీ, డిగ్రీ(సోషల్ వర్క్/సోషియాలజీ/సైకాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు:18 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో కార్యాలయం, శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.07.2022
వెబ్‌సైట్: https://rangareddy.telangana.gov.in/
చదవండి: Telangana Govt Jobs 2022: 1326 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | July 20,2022 |
Experience | 2 year |
For more details, | Click here |