Skip to main content

Andhra Pradesh Govt Jobs: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాలు..

guntur government hospital for jobs vacancy here

గుంటూరులోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ఈసీజీ టెక్నీషియన్‌–02, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌–01, డయాలసిస్‌ టెక్నీషియన్‌–01.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను రిజిస్టర్‌ పోస్టు లేదా వ్యక్తిగతంగా సూపరింటెండెంట్, హెచ్‌డీఎస్, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్, గుంటూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 01.07.2022

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 01,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories