Andhra Pradesh Govt Jobs: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సి.టి.టెక్నీషియన్–01, డార్క్ రూమ్ అసిస్టెంట్–01, ఇ.సి.జి టెక్నీషియన్–02, రేడియోగ్రాఫర్–01, కాత్ ల్యాబ్ టెక్నీషియన్–01, పెర్ఫ్యూషనిస్ట్–02, స్పీచ్ థెరపిస్ట్–01, కార్డియాలజీ టెక్నీషియన్–01.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ లేదా వ్యక్తిగతంగా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కాకినాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.07.2022
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 06,2022 |
Experience | 2 year |
For more details, | Click here |