Skip to main content

Andhra Pradesh Govt Jobs: విజయనగరం జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

Vizianagaram District Recruitment

విజయనగరం జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌02, స్టాఫ్‌ నర్స్‌02, ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్‌02, ఏఆర్‌టీ ల్యాబ్‌ టెక్నీషియన్‌01, డేటా మేనేజర్‌01, ఏఆర్‌టీ కమ్యూనిటీ కేర్‌ కోఆర్డినేటర్‌02, ఐసీటీసీ, పీపీటీసీటీ ల్యాబ్‌ టెక్నీషియన్‌01.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం, విజయనగరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.08.2022

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

 

చదవండి: Andhra Pradesh Govt Jobs: అనంతపురం జిల్లాలో పారా మెడికల్‌ పోస్టులు.. పోస్టుల వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories