Skip to main content

Andhra Pradesh Govt Jobs: అనంతపురం జిల్లాలో పారా మెడికల్‌ పోస్టులు.. పోస్టుల వివరాలు ఇవే..

ap paramedical jobs notification 2022

అనంతపురం జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్‌ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: ఐసీటీసీ కౌన్సిలర్‌3, ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్‌6, మెడికల్‌ ఆఫీసర్‌3, స్టాఫ్‌ నర్స్‌5, కౌన్సిలర్‌ ఆర్ట్‌1, ఎస్‌టీఐ కౌన్సిలర్‌1, బ్లడ్‌ బ్యాంక్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌1, బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్‌ డ్రైవర్‌1, బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్‌ అటెండర్‌1.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌టీబీ ఆఫీసర్‌ కార్యాలయం, అనంతపురం చిరునామకు పంపించాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 22.08.2022
దరఖాస్తు పరిశీలన తేది: 27.08.2022
తుది మెరిట్‌ జాబితా, ఎంపిక జాబితా తేది: 03.09.2022
కౌన్సిలింగ్‌ నిర్వహణ తేది: 05.09.2022

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

చదవండి:  Andhra Pradesh Govt Jobs: 1681 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories