GGH Recruitment 2022: జీజీహెచ్, గుంటూరులో మెడికల్ పోస్టులు.. నెలకు రూ.55 వేల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి..ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: జనరల్ సర్జన్–02, ఆర్ధోపెడిక్ సర్జన్–01, అనెస్థటిస్ట్–02, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు–04, స్టాఫ్ నర్సులు–06, బయోమెడికల్ టెక్నీషియన్లు–02, ఆఫీస్ స్టాఫ్/డేటాఎంట్రీ ఆపరేటర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీకి చెందిన సంబంధిత కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.14,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.02.2022
వెబ్‌సైట్: http://guntur.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | February 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |