Jobs in Andhra Pradesh: జీజీహెచ్, గుంటూరులో మెడికల్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ఆప్టోమెట్రిస్ట్–01, రిఫ్రాక్షనిస్ట్–01, స్పీచ్ థెరపిస్ట్–01, ఈసీజీ టెక్నీషియన్లు–02, డార్క్‌రూం అసిస్టెంట్–01, డయాలసిస్ టెక్నీషియన్–01, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ–01, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.21,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in
చదవండి: Jobs in Andhra Pradesh: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 17 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |