GGH Nellore Recruitment 2022: నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పారామెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
ఏపీ వైద్యారోగ్య సంక్షేమ శాఖ నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద /ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: బయో మెడికల్ ఇంజనీర్–01, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2–01, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్–01, డెంటల్ హైజీనిస్ట్–01, ఆప్టోమెట్రిస్ట్–01, స్పీచ్ థెరపిస్ట్–02, అటెండర్–01, ప్యాకర్(లాండ్రీ)–03.
అర్హత: ఖాళీలను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, డీఎంఎల్టీ, డిప్లొమా, టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ పోస్టు ద్వారా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, జీటీ రోడ్డు, నెల్లూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.07.2022
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |