Andhra Pradesh Govt Jobs: అనంతపురం జిల్లా పీహెచ్‌సీల్లో 86 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. నెలకు రూ.1,10,000 వేతనం
అనంతపురం జిల్లాలోని పీహెచ్‌సీలు/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
విభాగాలు: ఆబ్‌స్టేట్రిక్స్–గైనకాలజీ–10,
జెరియాట్రిక్–11, ఈఎన్‌టీ–11, పీడియాట్రిక్స్–09, స్కిన్–10, ఆర్థోపెడిక్స్–08, చెస్ట్–10, ఎన్‌సీడీ–10, జనరల్ సర్జరీ–07.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, డీజీవో, డీఎల్‌ఓ, డీసీహెచ్, డీడీ, డీ ఆర్థో, డీటీసీడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 28.07.2022
వేదిక: జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |