ESIC Telangana Jobs 2023: తెలంగాణ ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 70 పారా మెడికల్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోసుల వివరాలు: ఈసీజీ టెక్నీషియన్-08, జూనియర్ రేడియోగ్రాఫర్-27, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్-13, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్-01, ఓటీ అసిస్టెంట్-15, ఫార్మసిస్ట్(ఆయుర్వేద)-01, రేడియోగ్రాఫర్-02, సోషల్ గైడ్/సోషల్ వర్కర్-03.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్/డేటా ఎంట్రీ టెస్ట్(పోస్టుకు అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్(50 ప్రశ్నలు-100 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(10 ప్రశ్నలు-10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్(20 ప్రశ్నలు-20 మార్కులు), అర్థమెటిక్ ఎబిలిటీ(20 ప్రశ్నలు-20 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.10.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.10.2023
వెబ్‌సైట్: https://esic.gov.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |