Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రాయ్‌బరేలిలో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for Junior Resident Jobs at AIIMS Rae Bareli,Temporary Junior Resident Positions at AIIMS Rae Bareli,aiims raebareli notification 2023 for junior resident jobs,AIIMS Rae Bareli Junior Resident Job Announcement,

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఎంబీబీఎస్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు. 
పే స్కేల్‌: నెలకు రూ.56,100.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.10.2023
రాతపరీక్ష తేది: 19.10.2023.

వెబ్‌సైట్‌: https://aiimsrbl.edu.in/

చ‌ద‌వండి: RBI Notification 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు.. ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories