Skip to main content

AP Govt Jobs: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగం ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
east godavari district recruitment For Junior Assistant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌-01, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌-05.
అర్హత: ఏడో తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. 
వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు జేఏ పోస్టులకు రూ.18,500, ఎల్‌డీసీ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కాలనీ, శాంతినగర్‌ కాకినాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.11.2022

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/

చ‌ద‌వండి: APPSC Recruitment 2022: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 20,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories