Skip to main content

Andhra Pradesh Jobs: పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టర్‌ కార్యాలయం..కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
E-District Manager Posts in West Godavari District Andhra Pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీసీఏ, బీఎస్సీ, బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,500 చెల్లిస్తారు.
పని ప్రదేశం: కలెక్టరేట్‌(పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం), రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం(భీమవరం డివిజన్‌).

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్, పశ్చిమ గోదావరి, భీమవరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.08.2023.

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: శ్రీకాకుళం జిల్లాలో పీపీఎం కోఆర్డినేటర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories