Skip to main content

Driver Posts: గుంటూరు జిల్లా జైలులో డ్రైవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

గుంటూరు జిల్లా జైలు ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Driver Posts in Guntur District Jail

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పదో తరగతి, ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా జైలు, తాలుకా కాంపౌండ్, బ్రాడీపేట్, గుంటూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 16.10.2023.

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/

చ‌ద‌వండి: Guntur Jail Department: గుంటూరు జైళ్ల శాఖలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 16,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories